Meaning : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
Example :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
Synonyms : అణుచు
Translation in other languages :
Meaning : బలప్రయోగం చేసి ఏ పనీ చేయనివ్వకుండా ఒత్తిడి తేవడం
Example :
గూండాలు బస్తి వారందరిని భయపెట్టి అణచివేశారు
Translation in other languages :
Meaning : విరోధము, ఉపద్రవము, మూదలగు వాటితో బలప్రయోగము చేసి అణచబడే క్రియ.
Example :
ఒకప్పుడు భారతీయులు పరాయి వారి క్రింద అణచబడ్డారు.
Translation in other languages :