Meaning : నడుచుటలో, పరిగెత్తుటలో ఒక ప్రదేశము నుండి కాలునుపాదమును మరొక ప్రదేశమునకు పెట్టడంలోవున్న దూరం
Example :
అతను త్వరగా ఇంటికెళ్ళడానికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటు నడుస్తున్నాడు.
Synonyms : అంగ
Translation in other languages :
The act of changing location by raising the foot and setting it down.
He walked with unsteady steps.Meaning : ఏదేని వస్తువు యొక్క క్రింది భాగము.
Example :
ఈ కడాయి యొక్క అడుగు మందముగా ఉన్నది.
Synonyms : అడుగు భాగము
Translation in other languages :
Meaning : పొడవులను కొలుచుటకు పన్నెండు ఇంచ్ ల కొలమానము.
Example :
ఆమె పొడవు అయిదు అంగుళములు.
Synonyms : అంగుళము
Meaning : మరలా మరలా అడగడం
Example :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
Synonyms : గుచ్చిగుచ్చిఅడుగు, త్రవ్వు
Translation in other languages :
Pose a series of questions to.
The suspect was questioned by the police.Meaning : దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం
Example :
అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
Synonyms : ప్రశ్నించు
Translation in other languages :
Meaning : తనకు కావలసినది ఇతరుల ద్వారా తీసుకోవడం
Example :
అతడు మిమ్మల్ని కొంత అడుగుతున్నాడు.
Synonyms : యాచించు అర్థించు
Translation in other languages :
किसी से कुछ लेने के लिए इच्छा प्रकट करना।
वह आपसे कुछ माँग रहा है।Meaning : ఇది కావాలని చెప్పడం
Example :
గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
Synonyms : ఆశించు, ప్రశ్నించు, యాచించు
Translation in other languages :
Request urgently and forcefully.
The victim's family is demanding compensation.