Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అడుక్కొను from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అడుక్కొను   నామవాచకం

Meaning : ఏదైన ఒక వస్తువును కొనకుండా వేరొకరినుండి పొందుట.

Example : భిక్షగాడు ప్రతిరోజు భిక్షం కోసము ఊరూర తిరుగుతాడు.

Synonyms : భిక్ష, ముష్టి


Translation in other languages :

वह वस्तु जो भिक्षा के रूप में मिलती है।

भिखारी का झोला भिक्षा से भरा हुआ था।
अर्थना, भिक्षा, भीख

Giving money or food or clothing to a needy person.

handout

అడుక్కొను   క్రియ

Meaning : దరిద్రులు ఏపని చేయలేని స్థితిలో పొట్ట కూటి కోసం చేసే పని

Example : అతడు శ్యామ్ మందిర ద్వారంలో బిక్షమెత్తుకుంటున్నాడు.

Synonyms : అర్ధించు, జొగ్గుకొను, తిరిపమడుగు, తిరిపెమెత్తు, పిరికమడుగు, బిక్షమెత్తు, బిక్షించు, ముష్టెత్తు, యాచించు


Translation in other languages :

किसी दरिद्र का दीनता दिखाते हुए उदरपूर्ति के लिए कुछ माँगना।

वह शाम को मंदिर के द्वार पर भीख माँगता है।
भिक्षा माँगना, भीख माँगना

Ask to obtain free.

Beg money and food.
beg

Meaning : దేవున్ని ప్రార్ధన పూర్వకంగా అడగడం

Example : తన దీన హీన స్థితినిబట్టి నౌకరు తన యజమాని ముందు బ్రతిమాలుకొన్నాడు

Synonyms : ప్రాధేయపడు, బంగపడు, బ్రతిమాలు, బ్రతిమిలాడు


Translation in other languages :

करुण स्वर से प्रार्थना करना।

अपनी दीन-हीन अवस्था के कारण नौकर मालिक के सामने गिड़गिड़ा रहा था।
गिड़गिड़ाना, घिघियाना, घीं-घीं करना, रिड़कना, रिरना, रिरियाना

అడుక్కొను   క్రియా విశేషణం

Meaning : అవసరం కోసం ఇతరుల దగ్గర చేయి చాచడం

Example : నేను ఈ వస్తువును అడుక్కొని తీసుకొచ్చాను.

Synonyms : ఆశించు, బిక్షం, ముష్టి, యాచించు


Translation in other languages :

माँग करके या याचना द्वारा।

मैं यह वस्तु माँगकर लाया हूँ।
माँगकर, याचिततः

On the occasion of a request.

Advice was free for the asking.
for the asking, on request