Meaning : ఇంటింటికి పోయి ఆహారాన్ని సేకరించడం
Example :
అతను భిక్షాటన చేసి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Synonyms : భిక్షాటన
Translation in other languages :
भीख माँगकर जीविका चलाने की क्रिया।
वह भिक्षावृत्ति द्वारा अपने परिवार का पालन-पोषण करता है।