Meaning : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
Example :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
Synonyms : ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, సంకోచం, హడలు
Translation in other languages :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.Meaning : చిన్న పిల్లలు ఉలికిపడు క్రియ
Example :
అకస్మాత్తుగా పెద్ద శబ్దం విని చిన్నపిల్లలు బెదరడం కొత్త విషయం కాదు.
Synonyms : అడలిపోవు, అదురు, ఉదరిపడు, ఉదురు, గాబరపడు, తత్తరిల్లు, బెదరడం, భయపడు
Translation in other languages :
The astonishment you feel when something totally unexpected happens to you.
surprise