Meaning : ఏదైనా ఒకదాన్ని వెదకడానికి అక్కడ ఇక్కడ అన్వేషించుట
Example :
ఉద్యోగాన్వేషణ లో శ్యామ్ అటు ఇటు తిరుగుతున్నాడు
Synonyms : అన్వేషించు, వెతుకు
Translation in other languages :
कुछ ढूँढ़ने के लिए व्यर्थ इधर-उधर घूमते फिरना।
नौकरी की तलाश में श्याम भटक रहा है।Move about aimlessly or without any destination, often in search of food or employment.
The gypsies roamed the woods.