Meaning : ఇతరులను వెళ్ళకుండా చేయడం
Example :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
Synonyms : అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
Translation in other languages :
Meaning : అవరోధముకల్పించుట.
Example :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
Synonyms : అడ్డముచేయు, ఆటంకపరచు, ఆపు, ప్రతిబంధకము
Translation in other languages :