Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : జ్ఞానం లేకపోవుట.
Example : నిజమైన గురువు అజ్ఞానాన్ని తొలగించడంద్వారా జీవితంలో జ్ఞానపు వెక్లుగులను నింపుతాడు.
Synonyms : అచిత్తి, అజ్ఞానత్వంఅజ్ఞత, అవిద్య, అవివేకం, జ్ఞానహీనం, బేలతనం, మోహం, సమ్మోహం
Translation in other languages :हिन्दी English
ज्ञान न होने की अवस्था या भाव।
The lack of knowledge or education.
Meaning : జ్ఞానంలేకపోవుట
Example : నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
Synonyms : ఎరగని, తెలియని
अनभिज्ञ होने की अवस्था या भाव।
Unconsciousness resulting from lack of knowledge or attention.
Install App