Meaning : హిందు ధర్మం ప్రకారం సృష్టికర్త
Example :
నారదుడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు.
Synonyms : అంబుజగర్భుడు, అంభోజజన్ముడు, అంభోజయోని, అగ్రజన్ముడు, అబ్జయోని, అరవిందసదుడు, ఆత్మయోని, ఆదికవి, ఉడ్డమోములవేలుపు, కమలజుడు, కర్త, గాంగేయగర్భుడు, చతురాననుడు, చతురాస్యుడు, చదువుల ముదుకడు, చదువులదేవర, చదువులవేల్పు, తమ్మిచూలి, నలుమోమయ్య, నాభిజన్ముడు, నాళీకజుడు, నాళీకసనుడు, పద్మగర్భుడు, పద్మజుడు, పద్మభవుడు, పద్మయోని, పద్మలాంచనుడు, పద్మాసనుడు, పాశపాణి, పింగళూడు, పొక్కిలిచూలి, బమ్మ, బొజ్జదొర, బ్రహ్మ, బ్రహ్మదేవుడు, మృగయుడు, మెదటివేల్పు, వనజజుడు, వాణీరమణుడు, విధాత, విరించి, విశ్వయోని, విశ్వరేతసుడు, విశ్వస్రష్ట, విశ్వాత్ముడు, వేల్పుతాత, వేల్పుబెద్దన, వ్రేలురూపం, శలుడు, సరసిజభవుడు, సరోజయోని, సర్వతోముఖుడు, సాత్వికుడు, సారసగర్భుడు, సృష్టికర్త, స్తష్ట, స్వయంభువు, హంసరథుడు, హమ్సవాహనుడు
Translation in other languages :
हिन्दुओं के एक देवता जो सृष्टि के सृजक माने जाते हैं।
नारद ब्रह्मा के वरद पुत्र हैं।The Creator. One of the three major deities in the later Hindu pantheon.
brahmaMeaning : హిందువుల విశ్వాసం ప్రకారం దశావతారాలుగల దేవుడు
Example :
రాముడు మరియు కృషుడు విష్ణువు యొక్క అవతారం.
Synonyms : అంబుజనాభుడు, అంబుజోధరుడు, అక్షధరుడు, అచ్యుతుడు, అజగుడు, అజయుడు, అనిరుద్ధుడు, అనీశుడు, అపరాజితుడు, అబ్ధిశయనుడు, అభిరూపుడు, అమరప్రభుడు, అమ్బోధిసుతకాంతుడు, అరవిందాక్షుడు, అశిరుడు, ఇందీవరుడు, ఇంద్రావరజుడు, ఈశ్వరేశ్వరుడు, ఉపేంద్రుడు, ఋణదాముడు, ఏకాంగుడు, కంబమయ్య, కంబుపాణి, కడారిపటుడు, కపి, కపిలుడు, కమలాక్షుడు, కుందుడు, కేశటుడు, కేశవుడు, కేశుడు, క్రతువు, గదాధరుడు, గరుడధ్వజుడు, గరుడవాహనుడు, గరుడిరవుతు, చక్రధరుడు, చక్రపాణి, చక్రవంతుడు, చక్రాయుధుడు, చక్రి, చక్రికుడు, జగన్నాధుడు, జనార్ధనుడు, జినుడు, జిష్ణువు, తామరకంటి, తీర్థకరుడు, తెలిదీవిదొర, త్రివిక్రముడు, దామోధరుడు, ద్విజవాహనుడు, ధనుజారి, ధరణీధరుడు, ధృవుడు, నందుడు, నల్లవేల్పు, నారాయణుడు, పంకజనాభుడు, పచ్చవలువధారి, పద్మగర్భుడు, పద్మనాభుడు అల్లుడు, పద్మాక్షుడు, పద్మినీశయుడు, పాంచజన్యధరుడు పుండరీకాక్షుడు, పావనుడు, పింగళుడు, పీతాంబరుడు, పురంధరుడు, పెరుమాళ్ళు, బభ్రువు, భావనుడు, భూరి, మధుజిత్తుడు, మధుసూధనుడు, మాపతి, మాయడు, ముంజకేశుడు, ముకుందుడు, యజుష్పతి, యజ్ఞపతి, యజ్ఞపురుషుడు, యజ్ఞేశ్వరుడు, యతి, యమకీలుడు, రక్కసిదొంగ, రమాకాంతుడు, రవినేత్రుడు, లక్ష్మీకాంతుడు, లక్ష్మీజాని, లక్ష్మీపతి, లక్ష్మీరమణుడు, లక్ష్మీశుడు, లక్ష్మీసఖుడు, లచ్చిమగడు, వరాహమూర్తి, విభుడు, విరజుడు, విరించి, విలాసి, విశ్వంభరుడు, విశ్వకాయుడు, విశ్వబాహుడు, విశ్వాత్ముడు, విష్ణువు, విష్వక్సేనుడు, వేదాదిదేవుడు, వేదాదిపుడు, వైకుంఠుడు, శంఖపాణి, శంఖభృత్తు, శతానందుడు, శర్మదుడు, శేషసాయి, శేషి, శౌరి, శ్రీకాంతుడు, శ్రీగర్భుడు, శ్రీదయితుడు, శ్రీధరుడు, శ్రీనాధుడు, శ్రీనివాసుడు, శ్రీమంతుడు, శ్రీవత్సుడు, శ్రీవరుడు, శ్రేష్టుడు, షడంగజిత్తు, సచ్చిదానందుడు, సరసిజనాభుడు, సామగర్భుడు, సోమగర్భుడు, స్వర్ణబంధువు, హంసుడు, హరమేధుడు, హరి, హిరణ్యగర్భుడు, హృషీకేశుడు, హేమశంకరుడు, హేమశంఖుడు, హేమాంగుడు
Translation in other languages :
हिन्दुओं के एक प्रमुख देवता जो सृष्टि का पालन करने वाले माने जाते हैं।
राम और कृष्ण विष्णु के ही अवतार हैं।The sustainer. A Hindu divinity worshipped as the preserver of worlds.
vishnu