Meaning : నాటకశాలలో కూర్చుండుటకు మెట్లవలె అంచెలుగా కట్టిన బల్లల వరుస
Example :
వసారలో కూర్చోని ప్రజలు కుస్తీ ఆటను చూస్తున్నారు.
Synonyms : చావిడి, తలచావడి, వసార
Translation in other languages :
Narrow recessed balcony area along an upper floor on the interior of a building. Usually marked by a colonnade.
gallery