Meaning : అచేతన భావన.
Example :
జడ పదార్థం జడత్వాన్ని కలిగి ఉంటుంది.
Synonyms : చేతనహీనత, చేతనారాహిత్యం, జడత్వం
Translation in other languages :
Meaning : చేతనం లేకపోవుట.
Example :
కృష్టిరోగం వలన చర్మంలో చేతనాహీనత కలుగుతుంది.
Synonyms : చేతనాశూన్యం, చేతనాహీనత, స్పందనలేకపోవడం, స్పర్శలేకపోవడం
Translation in other languages :
चेतनाहीन होने की अवस्था या भाव।
कुष्ठ रोग से प्रभावित चर्म में चेतनहीनता आ जाती है।A state lacking normal awareness of the self or environment.
unconsciousness