Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అగ్నికార్యం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అగ్నికార్యం   నామవాచకం

Meaning : చనిపోయిన వ్యక్తిని కాల్చడం

Example : ఈ రోజుల్లో శవదహనం కొరకు పట్టణాల్లో విధ్యుత్ శవదహన గృహాలను కూడ నిర్మిస్తున్నారు.

Synonyms : అంత్యకర్మం, అంత్యక్రియ, అగ్ని సంస్కారం, అగ్నికర్మ, అగ్నికృత్యం, చితాకర్మ, దహన సంస్కారం, దహనక్రియ, శవదహనం


Translation in other languages :

शव को जलाने की क्रिया।

आजकल शवदाह के लिए शहरों में विद्युत शवदाहगृह का निर्माण भी किया गया है।
अंत-क्रिया, अंतक्रिया, अग्नि-कर्म, अग्नि-दाह, अग्निकर्म, अग्निदाह, चिता-कर्म, चिताकर्म, दाह, दाह संस्कार, दाह-कर्म, दाह-क्रिया, दाह-संस्कार, दाहकर्म, दाहक्रिया, शव-दाह, शवदाह

The incineration of a dead body.

cremation