Meaning : ఆ మాటలు లేదా పని ద్వారా ఏవరిని అభిమానము లేదా ప్రతిష్ఠను తక్కువ చేయడం
Example :
మనం ఏవరిని అవమానించకూడదు. అత్తగారింటిలో మనం ఏవరిని అవమానించకూడదు.
Synonyms : అపచరించు, అపహేళన, అవమానం, ఆమర్యాద
Translation in other languages :
वह बात या कार्य जिससे किसी का मान या प्रतिष्ठा कम हो।
हमें किसी का अपमान नहीं करना चाहिए।