Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : రత్నాల నుండి వెలువడు వెలుగు.
Example : వజ్రం యొక్క కాంతి కళ్ళుకు మిరమిట్లు కలుపుతున్నాయి.
Synonyms : కాంతి, క్రాంతి, ప్రకాశం, మినుకు, మెఱుగు, రవణం
Translation in other languages :हिन्दी English
रत्न की चमक-दमक या दीप्ति।
The visual property of something that shines with reflected light.
Meaning : అత్యంత చిన్న ముక్క.
Example : కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
Synonyms : అణువు, కణం, నలుసు, రేణువు, సూక్ష్మాంశం
अत्यंत छोटा टुकड़ा।
(nontechnical usage) a tiny piece of anything.
Install App