Meaning : ఒక వస్తువు యొక్క వివిధ అంగాలు
Example :
ఈ యంత్రంలోని ప్రతి భాగం ఒకే కర్మాగారంలో చేశారుసోము ఆ వస్తువును కొన్ని భాగాలుగా విభజించినాడు.
Synonyms : అంగం, అంశకం, భాగం, వాటా, విభాగం, శాఖ, సంవిభాగం
Translation in other languages :
Something determined in relation to something that includes it.
He wanted to feel a part of something bigger than himself.