Meaning : సందేహాత్మకమైన అంచనా
Example :
అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.
Synonyms : ఇంచుమించు, ఉజ్జాయింపుగా, ఉరమరిక, దాదాపు, రమారమి, సుమారుగా
Translation in other languages :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.Meaning : కేవలం ఊహతో లేదా అనుమానంతో ఆలోచించి అర్థం చేసుకోవడం
Example :
అందాజుగా ఆలోచించేవారి ద్వారా సత్యం అపద్ధం కాజాలదు
Synonyms : ఉజ్జాయింపుగా
Translation in other languages :
केवल अटकल या अनुमान से सोचा या समझा हुआ।
अटकलपच्चू धारणाओं के द्वारा सत्य को झुठलाया नहीं जा सकता।