Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అందగత్తె from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అందగత్తె   నామవాచకం

Meaning : సురూపం కలది

Example : అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.

Synonyms : అందమైన, రూపవతి, సౌందర్యవతి

Meaning : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.

Example : అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు

Synonyms : అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపవతి, రూపసి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి


Translation in other languages :

वह स्त्री जो सुंदर हो।

आज-कल छोटे शहरों में भी सुंदरियों का चयन होता है।
रानी भी ख़ूबसूरतों की महफ़िल में शामिल थीं।
कामिनी, ख़ूबसूरत, खूबसूरत, गुल, मनोज्ञा, मनोरमा, माल, मालमता, रमणी, रूपवती, रूपसी, ललना, ललिता, विलासिनी, सुंदरी, सुन्दरी, हेमा

A very attractive or seductive looking woman.

beauty, dish, knockout, looker, lulu, mantrap, peach, ravisher, smasher, stunner, sweetheart

Meaning : అత్యంత అందంగా వుండేవాళ్లు.

Example : విను, ఈ అప్సర ఒక ధనవంతుని పెళ్లి చేసుకొంది.

Synonyms : అప్సర, సుందరి, సౌందర్యవతి


Translation in other languages :

अनुपम सुंदरी।

सुना है, उस अप्सरा ने एक धनी से शादी कर ली है।
अप्सरा

A voluptuously beautiful young woman.

houri, nymph

అందగత్తె   విశేషణం

Meaning : చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే స్త్రీ

Example : శీల ఒక సౌందర్యవతియైన మహిళ

Synonyms : రూపవతి, సౌందర్యవతి


Translation in other languages :

जो दिखने में सुंदर हो (महिला)।

शीला एक रूपवती महिला है।
रूपमनी, रूपमयी, रूपवती, रूपसी

Meaning : రూపాన్ని అధికంగా అభిమానించేవాడు

Example : రూపాభిమాని తన నవయవ్వనాన్ని చూసి గర్విస్తున్నది

Synonyms : రూప అభిమాని, రూపగర్విష్టి


Translation in other languages :

जो अपने रूप पर अभिमान करती हो।

रूप अभिमानिनी नवयौवना इठला कर चल रही थी।
नाज़नीन, रूप अभिमानिनी, रूपगर्विता