Meaning : పనికిరాకుండా పోవుట.
Example :
భుకంపం వలన అతని సర్వస్వం నాశనమైపోయింది
Synonyms : ఉపయోగపడని, చెడిపోయిన, నష్టమైన, నాశనమైన, నిర్మూలమైన, నేలమట్టమైన, పతనమైన, విధ్వంసమైన, వినాశనమైన, శిథిలమైన
Translation in other languages :
जिसका नाश हो गया हो।
भूकंप में उसका सबकुछ नष्ट हो गया।Meaning : ఏమీ మిగలకపోవడం.
Example :
ఈ సభ ఇప్పుడే ముగించాము.
Synonyms : పరిసమాప్తైన, పూర్తైన, ముగించిన, సమాప్తమైన
Translation in other languages :
Having finished or arrived at completion.
Certain to make history before he's done.