Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : సమాప్తము అయ్యే భావన.
Example : కలియుగం యొక్క అంతము తప్పనిసరి.
Synonyms : నాశనం, నిర్మూలం, పతనం, విధ్వంసం, వినాశనం
Meaning : అంతం అగుట.
Example : మొగలుల ఆక్రమణ అవగానే అనేక భారతీయ రాజులు పతనమయ్యారు
Synonyms : నాశనము, పతనము, వినాశము
Translation in other languages :हिन्दी
जाति, राष्ट्र आदि का ऐसी स्थिति में आना कि उसकी प्रभुता नष्ट होने लगे और महत्ता कम हो जाय।
Install App