Meaning : ఖాలీ లేకుండా చేయడం
Example :
కూలివాడు దారి పక్కన గుంటను నింపుతున్నాడు
Synonyms : నింపు, పూర్తిచేయు, సంపూర్ణంచేయు, సమాప్తంచేయు
Translation in other languages :
खाली जगह को पूर्ण करने के लिए उसमें कोई वस्तु आदि डालना।
मजदूर सड़क के किनारे का गड्ढा भर रहा है।Meaning : సమాప్తమవడం
Example :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
Synonyms : అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
Translation in other languages :