Meaning : ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించువ్యాధి
Example :
మశూచి ఒక అంటురోగం.
Synonyms : అంటురోగం
Translation in other languages :
वह रोग जो संसर्ग या छूत से फैलता है।
चेचक एक संक्रामक रोग है।Meaning : నిషిద్ధమైన కలయిక వలన వచ్చే రోగం
Example :
ఆమెకు సుఖరోగములున్నవి.
Translation in other languages :