Meaning : ఎవరినైనా చేతితో పట్టుకోవడం
Example :
తల్లి అప్పుడే పుట్టిన బిడ్డని దేవుని విగ్రహానికి తాకించింది
Synonyms : తాకు, ముట్టుకొను, స్పర్శించు
Translation in other languages :
किसी को कुछ स्पर्श कराना।
माँ ने नवजात शिशु को भगवान की मूर्ति से छुआया।Meaning : ఒక స్థితికి చేరుకోవడం
Example :
అతని క్యాచ్‍లు వేగంగా 200 సంఖ్యను తాకాయి
Translation in other languages :
Meaning : పిల్లలు భయంతో అమ్మను గట్టిగా పట్టుకోవడం
Example :
పిల్లలు భయపడి అమ్మ యొక్క గుండెకు అతుక్కొని ఉంటారు.
Synonyms : అతుక్కొను
Translation in other languages :
Meaning : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.
Example :
శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.
Synonyms : అంటు, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు
Translation in other languages :
किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।
श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।Make physical contact with, come in contact with.
Touch the stone for good luck.