Meaning : మనము నిలబడటానికి ఆధారం
Example :
నౌకరు అధికారి యొక్క పాదలపైన పడి ప్రాధేయ పడ్డాడు.
Synonyms : అధమాంగం, కడకాలు, కాలుగుత్తిక, పాదం
Translation in other languages :
The part of the leg of a human being below the ankle joint.
His bare feet projected from his trousers.