Meaning : వేళ్ళలో పోట్టిగా లావుగా ఉండేది
Example :
ఏకలవ్వ్యుడు గురు దక్షిణగా ద్రోణాచార్యుడికి తన బోటనవేలును ఇచ్చాడు.
Synonyms : అంగుళం, ఉంగుటం, పెద్దవ్రేలు, పెనువ్రేలు, బొట్టనవ్రేలు, బోటన వేలు, వృద్ధాంగుళి
Translation in other languages :