Meaning : పొత్తు ఏర్పడటం.
Example :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
Synonyms : ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ, సంధి
Translation in other languages :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.Meaning : ఆజ్ఞను స్వీకరించే భావన.
Example :
భారత ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రారంభించడానికి తన అనుమతినిచ్చింది
Translation in other languages :
Meaning : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను పూర్తిచేయుటకు కుదుర్చుకొనే ఒడంబడిక
Example :
అతనికి రోడ్డును నిర్మించే ఒప్పందం దొరికింది
Synonyms : ఒప్పందం, గుత్త, సంధిచేసుకొవడం
Translation in other languages :
कुछ धन आदि के बदले में किसी का कोई काम पूरा करने या कराने का लिया गया जिम्मा।
उसे सड़क बनवाने का ठेका मिला।A binding agreement between two or more persons that is enforceable by law.
contractMeaning : అందరూ అంగీకరించే భావన.
Example :
వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది
Synonyms : ఏకాభిప్రాయం
Translation in other languages :
Agreement with a statement or proposal to do something.
He gave his assent eagerly.