Meaning : ఇష్టం లేని దానిని ఇష్టపడేలాచేయటం
Example :
అమ్మ కోపగించుకున్న కొడుకును చూసి తన స్నేహితుడితో ఒప్పించింది.
Synonyms : ఒప్పించు, ఒప్పింపచేయు
Translation in other languages :
Meaning : సరే అనునట్లు చేయడం
Example :
నేనే అతన్ని నాతోపాటు రావడానికి ఒప్పించాను.
Synonyms : ఒప్పించు, ఒప్పుకొనునట్లుచేయు, స్వీకరించు