Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : స్త్రీ సంతానం
Example : సీత జనకమహారాజు కూతురు.
Synonyms : ఆత్మజ, కుమార్తె, కూతురు, తనయ, తనూజ, దుహిత, నందన, పుత్రి, పుత్రిక, భీత, సుత
Translation in other languages :हिन्दी English
मादा संतान।
A female human offspring.
Meaning : అవివాహిత స్త్రీని సంబోధించే విధానం
Example : కుమారి ప్రేమలత మా తరగతిలో చదువుకుంటున్నది.
Synonyms : కన్య, కుమారి
अविवाहित स्त्रियों के नाम के साथ लगाया जानेवाला एक संबोधन।
A form of address for an unmarried woman.
Install App