Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : విత్తనాలు నాటగా వచ్చేవి
Example : ఆ పొలంలో శెనగ మొలకలు వచ్చాయి.
Synonyms : మొలక
Translation in other languages :हिन्दी English
बीज में से निकला हुआ पहला छोटा कोमल डंठल जिसमें नये पत्ते निकलते है।
A newly grown bud (especially from a germinating seed).
Meaning : విత్తనాలు అంకురించుట.
Example : ఈ సంవత్సరం పొలంలో శెనగ విత్తనాలు ఎక్కువగా మొలకెత్తలేదు.
Synonyms : ఈరిక, చిగురు, నవోద్భిదం, మొక్క, మొన, మొలక, మోసు, లాక
बीज के अंकुरित होने की क्रिया।
The process whereby seeds or spores sprout and begin to grow.
Meaning : గింజలు వేయగానే మొదట వచ్చేది
Example : ఆవు మొలకల పొలంలో మేస్తున్నది.
जौ की तरह का एक पौधा।
Widely cultivated in temperate regions for its edible grains.
Install App