Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గండుపిల్లి లాంటి ఒక జంతువు అది చనిపొయిన వాటిని తింటుంది
Example : అజుజా మరణించిన వాటిని తిని జీవనం సాగిస్తూ ఉంటుంది.
Synonyms : అజుజా
Translation in other languages :हिन्दी
बिज्जू की तरह का एक जानवर जो मुर्दे खाता है।
Meaning : ఆఫ్రికా, దక్షణ ఆసియాలో ఉండే తోడేలు జాతికి సంబంధించిన కుక్కను పోలి రాత్రివేళ్లలో సంతరించే అడవి జంతువు
Example : వేటాగాడు ఒక వారంలో హైనాలన్నింటిని వేటాడేశాడు.
Translation in other languages :हिन्दी English
भेड़िए की जाति का कुत्ता सदृश एक रात्रिचर जंगली पशु जो विशेषकर अफ़्रीका एवं दक्षिण एशिया में पाया जाता है।
Doglike nocturnal mammal of Africa and southern Asia that feeds chiefly on carrion.
Install App