Meaning : మనస్సుకు చాలా కష్టముకలిగించేది.
Example :
హత్య లాంటి హృదయ విదారకమైన ఘటనలు ఈమద్య తరచూ జరుగుతున్నాయి.
Synonyms : హృదయవిదారకమైన
Translation in other languages :
मन को बहुत अधिक कष्ट पहुँचानेवाला।
हत्या जैसी हृदय-विदारक घटनाएँ आजकल आम हो गयी हैं।