Meaning : మనస్సుకు సంతోషాన్ని కలిగించే పని.
Example :
నాటకము మనోరంజనంగా సమాప్తమైంది.
Synonyms : ఉల్లాసం, మనోరంజనం, వినోద, విలాసం
Translation in other languages :
मन को प्रसन्न करने वाली बात या काम।
खेल मनोरंजन का एक साधन है।Meaning : దశరూపకాలలో ఒకటి
Example :
ఈ ప్రహసనం చాలా మనోరంజకంగా వుంది.
Synonyms : ప్రహసనం
Translation in other languages :
Meaning : నవ్వేలా చేయడం
Example :
నా దగ్గర పరిహాసం చెయ్యి.
Synonyms : తమాషా, పరిహాసం, వినోదం, వేళాకోలం
Translation in other languages :
मन बहलाने वाली बात।
वह सबसे हँसी-मज़ाक़ करते रहता है।