Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word హాలాహలం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

హాలాహలం   నామవాచకం

Meaning : పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతంకు ముందు వచ్చినది

Example : భగవంతుడైన శివుడు లోక కళ్యాణం కోసం హాలాహలం సేవించాడు.

Synonyms : కాలకూటవిషం, హాలాహల విషం


Translation in other languages :

वह प्रचंड विष जो समुद्रमन्थन के समय समुद्र से निकला था।

भगवान शंकर विश्व कल्याण हेतु हलाहल को पी गए।
कालकूट, सिंधुविष, सिन्धुविष, हलाहल, हलाहल विष