Meaning : ప్రాణాలతో లేకుండా చేయటం
Example :
సిపాయిలు నలుగురు బంధిపోట్లను చంపేశారు.
Synonyms : అంతంచేయు హతమార్చు, అంతమొందించు, చంపివేయు, చంపేయు, చావనూకు, సావనూకు, హతంచేయు
Translation in other languages :
आघात या प्रहार करके या प्राण लेकर अथवा मृतप्राय करके जमीन पर गिराना।
सिपाहियों ने चार डाकुओं को मार गिराया।Meaning : శ్వాస లేకుండా చేయడం
Example :
హంతకవాదులు ఐదు మంది చనిపోయారు.
Synonyms : చంపు, ప్రాణాలతీయు, వధించు, సంహరించు
Translation in other languages :
जीवन का अंत कर देना।
आतंकवादियों ने पाँच व्यक्तियों को मारा।