Meaning : భావంతో నిండి ఉన్న.
Example :
అతడు భావ పూరితమైన కావ్యాన్ని చదువుతున్నాడు.
Synonyms : భావ ప్రేరితమైన, భావనాత్మకమైన, భావపూరితమైన, భావపూర్ణమైన, భావాత్మకమైన, భావోద్వేగమైన
Translation in other languages :
भाव से भरा हुआ या हृदय को प्रभावित करने वाला।
वह भावपूर्ण काव्य पढ़ रहा है।