Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నీటి ద్వారా శరీరాన్ని శుభ్ర పరచుకోవడం
Example : స్నానం చేయడం ద్వారా కొన్ని రోగాలను దూరం చేయచ్చు.
Translation in other languages :हिन्दी English
जल से भिगोने या शरीर को धूप में सेंकने की क्रिया।
Immersing the body in water or sunshine.
Meaning : శరీరమును శుభ్రపరుచుట.
Example : సాధువు స్నానం చేసిన తర్వాత పూజ చేస్తాడు.
Synonyms : నీటిస్నానం
स्वच्छ या शीतल करने के लिए सारा शरीर जल से धोने का कार्य।
The act of washing yourself (or another person).
Meaning : శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవడానికి చేసె పని
Example : అమ్మ స్నానానికి ముందు నూనె పెడుతుంది.
नहलाने की क्रिया।
Install App