Meaning : ఆలోచనలను స్థిరముగా ఉంచుట.
Example :
అతడు తన పక్షములో దృఢత్వమై ఉంటాడు.
Synonyms : ఖచ్చితమైన, దృఢత్వమైన, నిశ్చయమైన
Translation in other languages :
जो अपने मत या विचार आदि पर दृढ़ रहता है।
दृढ़मतपूर्ण व्यक्ति हर हालत में अपने ही मत का समर्थन करता है।Meaning : చాలా రోజుల వరకూ వుండటం.
Example :
“సోదరుడికి బ్యాంకులో స్థిరమైన నౌకరు దొరకలేదు.
Synonyms : శాశ్వతమైన
Translation in other languages :
Meaning : మనస్సు స్థిరంగా ఉండటం
Example :
అతను గంభీరమైన స్వభావం గలవాడు.
Translation in other languages :
Meaning : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
Example :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
Synonyms : కదలని, స్థానభ్రంశములేని
Translation in other languages :
Meaning : తుడిసిన చెరగనిది.
Example :
పచ్చబొట్టు చర్మంపైన కలిగిన ఒక స్థిరమైన గుర్తు అవుతుంది సాధువుల నీతి సంబంధమైన మాటలు నా హృదయంలో స్థిరమైన ప్రభావాన్ని చూపాయి
Synonyms : తొలగని, సుస్థిరమైన
Translation in other languages :
Meaning : ఖచ్చితమైనది
Example :
అతడు ఇప్పుడు హిందీ యొక్క ప్రామాణికమైన వ్యాకరణం రాస్తున్నాడు.
Synonyms : నిశ్చితమైన, ప్రామాణికమైన
Translation in other languages :
जिसे सामाजिक व्यवहार के लिए बड़ी मात्रा में स्वीकृति मिली हो।
वह अब प्रामाणिक हिंदी का व्याकरण लिख रहा है।