Meaning : పట్టులా నున్నగా మరియు మృదువుగా ఉండునది.
Example :
ఆమె యొక్క కురులు నిగనిగలాడుతున్నాయి.
Synonyms : నిగనిగలాడెడు, నునుపైన, నున్నని, మృదుత్వముగల
Translation in other languages :
Meaning : మంచి స్వభావం కలిగి ఉండటం.
Example :
సౌమ్యమైన వ్యక్తి తన స్వభావంతో అందరినీ ఆకట్టుకొన్నాడు
Synonyms : ఉదారమైన, మంచిదైన, సహృదయమైన, సాధువైన, సుశీలమైన
Translation in other languages :
Having or showing a kindly or tender nature.
The gentle touch of her hand.Meaning : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
Example :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
Synonyms : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, మనోహరమైన, వయ్యారమైన
Translation in other languages :
Arousing or holding the attention.
interesting