Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సోమరితనం from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సోమరితనం   నామవాచకం

Meaning : ఏ పని చేయకుండా ముభావ స్థితి

Example : మోహన్ సోమరితనం కారణంగా కుటుంబమంతా ఆకలితో పడుకున్నారు.


Translation in other languages :

अजगर के समान निरुद्यम वृत्ति।

मोहना की अजगरी के कारण परिजन भूखे सोते हैं।
अजगरी, अजगरी वृत्ति

Meaning : పని చేయ్యడానికి ఉచ్చాహం లేనితనం.

Example : సోమరితనం కారణంగా అతడు పని సరిగ్గా చేయ్యలేకపోయాడు.

Synonyms : సుస్తి, సోమరిపాటు


Translation in other languages :

The trait of being idle out of a reluctance to work.

faineance, idleness

సోమరితనం   విశేషణం

Meaning : పనిని సమయానికి సరిగా చేయకపోవడం

Example : అతని సొమరితనంవల్ల అందరూ వ్యాకులత చెందుతున్నారు

Synonyms : పనిముచ్చు, సోమరిపోతు


Translation in other languages :

अजगर जैसा या बिना परिश्रम का।

उसकी अजगरी वृत्ति से सभी परेशान हैं।
अजगरी