Meaning : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
Example :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
Synonyms : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
Translation in other languages :
Meaning : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
Example :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
Synonyms : అందమైన, సమ్మోహనమైన, సుందరమైన
Translation in other languages :
Meaning : మనోహరంగా ఉండుట.
Example :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
Synonyms : అందమైన, తేజమైన, సొంపైన, సౌందర్యవంతమైన
Translation in other languages :