Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సేరు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సేరు   నామవాచకం

Meaning : పదహారు చటాకులు లేదా ఎనభై తులాలకు సమానమైన కొలత

Example : అతడు ఒక సేరు నెయ్యి తాగాడు.


Translation in other languages :

एक तौल जो सोलह छटाँक या अस्सी तोले के बराबर की होती है।

वह एक सेर घी पी गया।
सेर

Meaning : నాలుగుపావులు కలిపి ఒకే పావులో పట్టేటువంటి పాత్రపేరు

Example : రామ్‍దేయి సేరుతో ధాన్యాన్ని కొలిచి చాకలివానికి ఇస్తున్నాడు.


Translation in other languages :

अनाज नापने का काठ का एक गहरा बरतन।

रमदेई सेइ से अनाज नापकर धोबिन को दे रही है।
सेइ