Meaning : తేలికగా ఉండటం.
Example :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
Synonyms : అనాయాసము, సరళము, సుగమము, సునాయము, సులువు
Translation in other languages :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.