Meaning : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.
Example :
అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
Synonyms : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపవతి, రూపసి, సింగారి, సుందర స్త్రీ, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి
Translation in other languages :