Meaning : -హిందువులను పరిపాలించే రాజులకు రాజు.
Example :
-ఒక మహారాజు అధీనంలో అనేక మంది రాజులుంటారు.
Synonyms : -మహారాజు, చక్రవర్తి, సామ్రాట్టు
Translation in other languages :
Meaning : రాజులకే రాజు
Example :
ధశరథుడు ఒక చక్రవర్తి.
Translation in other languages :
वह राजा जिसका राज्य बहुत दूर-दूर तक फैला हो।
दशरथ एक चक्रवर्ती राजा थे।