Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : -చివరి సమయం
Example : అది మొఘలు సామ్రాజ్యం యొక్క సంధ్యాసమయం
Synonyms : -సంధ్య, సాయంకాలం
Translation in other languages :हिन्दी English
आखिरी या अंत समय।
A later concluding time period.
Meaning : పగటి యొక్క అంతం రాత్రి యొక్క మొదలు అయ్యే సమయం
Example : సాయంత్రం కాగానే వాడు ఇంటి నుండి బయటకి వచ్చాడు.
Synonyms : సాయం సంధ్య, సాయంకాలం
वह समय जब दिन का अंत और रात का आरंभ होने को होता है।
The latter part of the day (the period of decreasing daylight from late afternoon until nightfall).
Meaning : మధ్యాహ్నం తరువాత సమయం లేదా రోజులో మూడవ జాము
Example : అతను ఈ రోజు సాయంత్రం వస్తాడు.
Synonyms : దినాంతం, మాపటివేళ, మాపటేల, మాపు, సంధ్యవేళ, సంధ్యాసమయం, సాయంకాలం, సాయంసంధ్య, సాయంసమయం
दोपहर के बाद का समय या दिन का तीसरा पहर।
The part of the day between noon and evening.
Install App