Meaning : రాజు భార్య
Example :
ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‌ను నిర్మించాడు.
Synonyms : ఏలిక, చక్రవర్తిని, దొరసాని, మహారాణి, రాజపత్ని, రాణి, స్వామిని
Translation in other languages :
राजा की पत्नी।
राजा दशरथ की तीन रानियाँ थीं।Meaning : సామ్రాజ్యానికి అధికారిణి , రాజ్యాన్ని శాసించేది.
Example :
భారత ఇతిహాసాలలో అనేక ప్రసిద్ధి గాంచిన మహారాణుల గురించి లేఖనాలు దొరుకుతాయి.
Synonyms : అధిపురాలు, చక్రవర్తిని, మహారాణి, రాజపత్ని, రాజ్ఞి, స్వామిని
Translation in other languages :
किसी साम्राज्य की अधीश्वरी या शासिका।
भारतीय इतिहास में कई प्रसिद्ध सम्राज्ञियों का उल्लेख मिलता है।A woman emperor or the wife of an emperor.
empressMeaning : చక్రవర్తి యొక్క భార్య
Example :
కొంతమంది మహారాణులు రాజ్యపాలన చేయడంలో చక్రవర్తికి సహకరించారు
Synonyms : మహారాణి, రాజరాజేశ్వరి
Translation in other languages :
सम्राट की पत्नी।
कुछ सम्राज्ञियाँ राज-काज चलाने में सम्राट की मदद करती थीं।A woman emperor or the wife of an emperor.
empress