Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సానరాయి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సానరాయి   నామవాచకం

Meaning : పనిముట్లను పదునుచేసేందుకు నూరురాయి.

Example : అతను సానరాయితో కొడవలికి పదునుపెడుతున్నాడు

Synonyms : పదునురాయి


Translation in other languages :

औज़ार की धार तेज़ करने का पत्थर का टुकड़ा।

वह पथरी से हँसिया में धार कर रहा है।
कुरंड पत्थर, पथरी, सिल्ली

A flat stone for sharpening edged tools or knives.

whetstone

Meaning : కత్తులను, మొదలైన వాటిని సానపెట్టే రాయి

Example : అతడు కత్తెరను సానరాయిపైన పదును పెడుతున్నాడు.

Synonyms : పదునురాయి, మంగలిరాయి


Translation in other languages :

हथियार तेज करने का एक प्रकार का सान का पत्थर।

वह खरसान पर हथियार तेज कर रहा है।
खरसान

A flat stone for sharpening edged tools or knives.

whetstone

Meaning : కత్తిని పదును పెట్టడానికి ఉపయోగించే ఒక రాయి

Example : మంగలివాడు కత్తిని పదును పెట్టడానికి ఎల్లప్పుడూ తన దగ్గర సాన రాయిని ఉంచుకుంటాడు.


Translation in other languages :

वह पत्थर जिससे चाकू आदि पर सान चढ़ाते हैं।

हज्जाम उस्तरे में सान देने के लिए सदा अपने पास करंड रखते हैं।
करंड, कुरुल पत्थर