Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word సాగించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

సాగించు   క్రియ

Meaning : ఒక పనిని చేయడానికి పరిధిని విస్తరించడం

Example : అతను చిన్నచిన్న మాటలను పొడిగించి చిక్కుల్లో పడతాడు.

Synonyms : నిగిడించు, పెంచు, పొడిగించు, సాగదీయు


Translation in other languages :

व्यर्थ का विस्तार करना।

वह छोटी-छोटी बातों को तूल देता है और उसी में उलझा रहता है।
तूल देना

Meaning : కార్యరూపకంగా చేయడం

Example : మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.

Synonyms : జరుపు, నిర్వర్తించు, నిర్వహించు, నెరవేర్చు, స్పశించు


Translation in other languages :

कार्य रूप में परिणत करना।

हमें विकास कार्यक्रमों को निष्ठापूर्वक कार्यान्वित करना होगा।
अमल में लाना, अमली जामा पहनाना, कार्यान्वयन करना, कार्यान्वित करना, क्रियान्वित करना