Meaning : పనిచేయకుండా జారుకోవడం
Example :
అతనికి ప్రతి పనిలోను సాకులు చెప్పడం అలవాటయ్యింది.
Synonyms : తప్పించుకోవడం, మానుకోవడం
Translation in other languages :
Deliberately avoiding. Keeping away from or preventing from happening.
avoidance, dodging, shunning, turning awayMeaning : తాము తప్పించుకొనుటకు చెప్పే అబద్దపు మాట.
Example :
అతను తలనొప్పి సాకుతో పాఠశాలకు రాలేదు.
Translation in other languages :
A defense of some offensive behavior or some failure to keep a promise etc..
He kept finding excuses to stay.Meaning : పని తప్పించుకొనుటకు కారణం చెప్పడం
Example :
చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్ళ కూడదని అనేక సాకులు చెప్తారు.
Synonyms : తర్కం, వైనం, హేతువు
Translation in other languages :
बहाना बनाने की क्रिया।
छोटे बच्चे पाठशाला न जाने के लिए बहुत बहानेबाज़ी करते हैं।