Meaning : జవాబుకు వ్యతిరేకమైనది.
Example :
అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.
Synonyms : అనుయోగము, పలుకు, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్న, ప్రశ్నము
Translation in other languages :
A sentence of inquiry that asks for a reply.
He asked a direct question.Meaning : యుద్దానికి పిలుపు
Example :
శతృవు యొక్క సవాలును తోసిపుచ్చి అతను వెల్లిపోయాడు.
Translation in other languages :