Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక దేశం యొక్క చివరి భాగం.
Example : ఈ నగరమే మా ఊరికి సరిహద్దు.
Synonyms : అంతం, ఎల్ల, పొలిమేర, సీమ
Translation in other languages :हिन्दी English
वह स्थान जहाँ किसी देश की सीमा का अंत होता है या उसकी सीमा समाप्त हो जाती है।
The boundary line or the area immediately inside the boundary.
Meaning : ఏదేని ప్రదేశము యొక్క లేక వస్తువు యొక్క నలువైపుల విస్తారం యొక్క అంతిమ రేఖ లేక స్థానము
Example : భారతీయ సరిహద్దులో జవానులు పహరా కాస్తున్నారు
Synonyms : పరిధి, హద్దు
किसी प्रदेश या स्थान के चारों ओर के विस्तार का अंतिम स्थान या रेखा।
The line or plane indicating the limit or extent of something.
Install App